గాయత్రీ మంత్రములు Edited

గాయత్రీ మంత్రములు
  1. సవితాగాయత్రి: ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
  2. సర్వగాయత్రి: ఓం సర్వ చైతన్య రూపం తాం ఆద్యం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్
  3. హంసగాయత్రి: ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్
  4. గణేశగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్
  5. గణేశగాయత్రి: ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్
  6. రుద్రగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
  7. శివగాయత్రి: ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్
  8. శివగాయత్రి: ఓం సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్
  9. దక్షిణామూర్తిగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే విద్యావాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తిః ప్రచోదయాత్
  10. దుర్గాగాయత్రి: ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్
  11. గౌరిగాయత్రి: ఓం గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్
  12. గౌరిగాయత్రి: ఓం మహాదేవ్యైచ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్
  13. బాలాగాయత్రి: ఓం త్రిపురాదేవీచ విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్
  14. భగవతీగాయత్రి: ఓం మహాశూలిన్యైశ్చ విద్మహే మహాదుదుర్గాయై ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్
  15. అన్నపూర్ణగాయత్రి: ఓం భగవత్యై విద్మహే మహేశ్వర్యై ధీమహి తన్నో అన్నపూర్ణా ప్రచోదయాత్
  16. శ్యామలా గాయత్రి: ఓం శుకప్రియాయ విద్మహే కామేశ్వరీ ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్
  17. వారాహీగాయత్రి: ఓం మహిషాధ్వజాయై విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత్ 
  18. స్కందగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్
  19. స్కందగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్
  20. స్కందగాయత్రి: ఓం షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్
  21. సుబ్రహ్మణ్యగాయత్రి: ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్
  22. సుబ్రహ్మణ్యగాయత్రి: ఓం భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్
  23. సుబ్రహ్మణ్యగాయత్రి: ఓం శరవణభవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో షణ్ముఖః  ప్రచోదయాత్
  24. అయ్యప్పగాయత్రి: ఓం భూతాధిపాయ విద్యమహే మహాదేవాయ ధీమహి తన్నః శాస్తః ప్రచోదయాత్
  25. వీరభద్రగాయత్రి: ఓం కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్
  26. వీరభద్రగాయత్రి: ఓం చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్
  27. భైరవగాయత్రి: ఓం భైరవాయ విద్మహే హరిహరబ్రహ్మాత్మాయ ధీమహీ తన్నో భైరవః ప్రచోదయాత్
  28. చండీశ్వరగాయత్రి: ఓం ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్
  29. చండీశ్వరగాయత్రి: ఓం చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్
  30. భృంగేశ్వరగాయత్రి: ఓం భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నో భృంగి ప్రచోదయాత్
  31. వృషభగాయత్రి: ఓం తీక్ష్ణశృంగాయ విద్మహే వేద హస్తాయ ధీమహి తన్నో వృషభః ప్రచోదయాత్
  32. నందిగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్
  33. గంగాగాయత్రి: ఓం త్రిపధగామినీచ విద్మహే రుద్రపత్న్యైచ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్
  34. గంగాగాయత్రి: ఓం రుద్రపత్న్యైచ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్
  35. యమునాగాయత్రి: ఓం యమునాదేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్
  36. శాంకరీశక్తిపీఠగాయత్రి: ఓం లంకేశ్వర్యైచ విద్మహే శ్రీశాంకర్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  37. కామాక్షీశక్తిపీఠగాయత్రి: ఓం కాంచీపుర్యైచ విద్మహే శ్రీకామాక్ష్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  38. శృంఖలాశక్తిపీఠగాయత్రి: ఓం ప్రద్యుమ్నవాస్యైచ విద్మహే శృంఖలిన్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  39. చాముండాశక్తిపీఠగాయత్రి: ఓం క్రౌంచవాసిన్యైచ విద్మహే చాముండాయైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  40. జోగులాంబాశక్తిపీఠగాయత్రి: ఓం అలంపుర్యైచ విద్మహే జోగులాంబాయైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  41. భ్రామరీశక్తిపీఠగాయత్రి: ఓం శైలశ్రియైచ విద్మహే భ్రామర్యైశ్చ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  42. మహాలక్ష్మీశక్తిపీఠగాయత్రి: ఓం కొల్హాపుర్యైచ విద్మహే మహాలక్ష్మ్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  43. ఏకవీరాశక్తిపీఠగాయత్రి: ఓం శ్రీమాహుర్యైచ విద్మహే ఏకవీరాయైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  44. మహాకాళీశక్తిపీఠగాయత్రి: ఓం ఉజ్జయిన్యైచ విద్మహే మహాకాళ్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  45. పురూహుతికాశక్తిపీఠగాయత్రి: ఓం పిఠాపుర్యైశ్చ విద్మహే పురూహుత్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  46. గిరిజాశక్తిపీఠగాయత్రి: ఓం ఓఢ్యస్థిత్యైచ విద్మహే గిరిజాంబాయై ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  47. మాణిక్యాంబాశక్తిపీఠగాయత్రి: ఓం దక్షపుర్యైచ విద్మహే మాణిక్యాంబాచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  48. కామాఖ్యాశక్తిపీఠగాయత్రి: ఓం హరిక్షేత్ర్యైచ విద్మహే కామరూపిణ్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  49. మాధవేశ్వరీశక్తిపీఠగాయత్రి: ఓం ప్రయాగిన్యైచ విద్మహే వేణీమాధవ్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  50. వైష్ణవీశక్తిపీఠగాయత్రి: ఓం జ్వాలావాసిన్యై విద్మహే వైష్ణవ్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  51. మంగళగౌరీశక్తిపీఠగాయత్రి: ఓం గయావాసిన్యైచ విద్మహే మంగళగౌర్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  52. విశాలాక్షీశక్తిపీఠగాయత్రి: ఓం వారణాస్యైచ విద్మహే విశాలాక్ష్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  53. సరస్వతీశక్తిపీఠగాయత్రి: ఓం శ్రీకాశ్మీర్యైచ విద్మహే సరస్వత్యైచ ధీమహీ తన్నో శక్తిః ప్రచోదయాత్
  54. శారదాంబాగాయత్రి: ఓం కళామైయైచ విద్మహే బుద్ధిదాయైచ ధీమహి తన్నో శారదా ప్రచోదయాత్ 
  55. విష్ణుగాయత్రి: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
  56. విష్ణుగాయత్రి: ఓం దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
  57. నారాయణగాయత్రి: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణః ప్రచోదయాత్
  58. మత్స్యగాయత్రి: ఓం జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్
  59. కూర్మ గాయత్రి: ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మః ప్రచోదయాత్
  60. వరాహగాయత్రి: ఓం భూవరాహాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో క్రోధః ప్రచోదయాత్
  61. నృసింహగాయత్రి: ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్
  62. వామనగాయత్రి: ఓం త్రివిక్రమాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నోవామనః ప్రచోదయాత్
  63. పరశురామగాయత్రి: ఓం జామదజ్ఞాయ మహావీరాయ ధీమహి తన్నోపరశురామః ప్రచోదయాత్
  64. రామగాయత్రి: ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్
  65. లక్ష్మణగాయత్రి: ఓం రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్
  66. బలరామగాయత్రి: ఓం హలధరాయ విద్మహే బలభద్రాయ ధీమహి తన్నోబలరామః ప్రచోదయాత్
  67. కృష్ణగాయత్రి: ఓం గోపాలకాయ విద్మహే గోపీప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్
  68. కృష్ణగాయత్రి: ఓం వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్
  69. కల్కిగాయత్రి: ఓం భూమిపుత్రాయ విద్మహే మహాపురుషాయ ధీమహి తన్నో కల్కిః    ప్రచోదయాత్
  70. పాండురంగగాయత్రి: భక్తవరదాయ విద్మహే పాండురంగాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్
  71. విఠ్ఠలగాయత్రి: ఓం శ్రీ విఠ్ఠలాయ విద్మహే పాండురంగాయ ధీమహి తన్నో విఠ్ఠల ప్రచోదయాత్
  72. జగన్నాధగాయత్రి: ఓం జగన్నాధాయ విద్మహే పురుషోత్తమాయ ధీమహి తన్నో జగన్నాధ ప్రచోదయాత్ 
  73. జగన్నాధగాయత్రి: ఓం దారుబ్రహ్మాయ విద్మహే జగన్నాధాయ ధీమహి తన్నో జగః ప్రచోదయాత్ 
  74. హయగ్రీవగాయత్రి: ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవ ప్రచోదయాత్
  75. ధన్వంతరిగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే అమృతకలశహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్
  76. ధన్వంతరిగాయత్రి: ఓం ఆదివైద్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్
  77. విష్వక్సేనగాయత్రి: ఓం విష్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నో విష్వక్సేనః ప్రచోదయాత్ 
  78. దత్తాత్రేయగాయత్రి: ఓం దత్తాత్రేయాయ విద్మహే యోగీశ్వరాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్
  79. దత్తాత్రేయగాయత్రి: ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్
  80. వేంకటేశ్వరగాయత్రి: ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి తన్నో వేంకట ప్రచోదయాత్
  81. సత్యనారాయణగాయత్రి: ఓం సత్యేశ్వరాయ విద్మహే సత్యరూపాయ ధీమహి తన్నో సత్యః ప్రచోదయాత్ 
  82. సీతాగాయత్రి: ఓం జనకనందిన్యైచ విద్మహే భూమిజాయైచ ధీమహి తన్నోసీతాః ప్రచోదయాత్
  83. రాధా గాయత్రి: ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణప్రియాయై ధీమహి తన్నోరాధా ప్రచోదయాత్
  84. తులసీగాయత్రి: ఓం శ్రీతులస్యైచ విద్మహే విష్ణుప్రియాయైచ ధీమహి తన్నో బృందాః ప్రచోదయాత్
  85. గోదాగాయత్రి: ఓం విష్ణుచిత్త పుత్ర్యై విద్మహే రంగపత్న్యైచ ధీమహి తన్నో గోదా ప్రచోదయాత్ 
  86. పృథ్వీ గాయత్రి: ఓం పృథ్వీదేవ్యైచ విద్మహే సహస్రమూర్త్యైచ ధీమహి తన్నోపృథ్వీ ప్రచోదయాత్
  87. కామధేనుగాయత్రి: ఓం శుభకామాయై విద్మహే కామదాత్ర్యై చ ధీమహి తన్నో ధేనుః ప్రచోదయాత్ 
  88. మహాలక్ష్మీగాయత్రి: ఓం మహాలక్ష్మ్యైచ విద్మహే విష్ణుప్రియాయైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
  89. ధాన్యలక్ష్మీగాయత్రి: ఓం సస్యరూపాయైచ విద్మహే ధాన్యదాయిన్యైచ ధీమహీ తన్నో ధాన్యః ప్రచోదయాత్
  90. ధైర్యలక్ష్మీగాయత్రి: ఓం ధైర్యరూపిణ్యైచ విద్మహే శౌర్యనార్యైచ ధీమహీ తన్నో ధైర్యః ప్రచోదయాత్
  91. రాజ్యలక్ష్మీగాయత్రి: ఓం రాజ్యదాయైచ విద్మహే రమణీయైచ ధీమహీ తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
  92. సంతానలక్ష్మీగాయత్రి: ఓం ప్రజాపాలిన్యైచ విద్మహే సర్వమాత్రేచ ధీమహీ తన్నో సన్తుః ప్రచోదయాత్
  93. విజయలక్ష్మీగాయత్రి: ఓం జయరూపిణ్యైచ విద్మహే విజయదాత్ర్యైచ ధీమహీ తన్నో జయః ప్రచోదయాత్
  94. విద్యాలక్ష్మీగాయత్రి: ఓం వాణీరూపిణ్యైచ విద్మహే జ్ఞానదాయైచ ధీమహీ తన్నో విద్యా ప్రచోదయాత్
  95. ధనలక్ష్మీగాయత్రి: ఓం ధనాదాయై విద్మహే వసురూపిణ్యై ధీమహీ తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
  96. మన్మథగాయత్రి: ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నోఅనంగః ప్రచోదయాత్
  97. గరుడగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్
  98. అనంతగాయత్రి: ఓం అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో అనంతః ప్రచోదయాత్
  99. సుదర్శన గాయత్రి: ఓం సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్
  100. హనుమద్గాయత్రి: ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్
  101. ఆంజనేయ గాయత్రి: ఓం పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్
  102. బ్రహ్మగాయత్రి: ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్
  103. బ్రహ్మగాయత్రి: ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్
  104. సరస్వతీగాయత్రి: ఓం వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్
  105. వాస్తుపురుష గాయత్రి: ఓం వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్
  106. యంత్రగాయత్రి: ఓం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్
  107. మంత్రగాయత్రి: ఓం మంత్రరాజాయ విద్మహే మహామంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్
  108. ఇంద్రగాయత్రి: ఓం దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్
  109. అగ్నిగాయత్రి: ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్
  110. అగ్నిగాయత్రి: ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమథ్నాయ  ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్
  111. యమగాయత్రి: ఓం కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్
  112. నైరుతిగాయత్రి: ఓం ఖడ్గాయుధాయ విద్మహే కోణస్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్
  113. వరుణగాయత్రి: ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నోవరుణః ప్రచోదయాత్ 
  114. వాయుగాయత్రి: ఓం ధ్వజహస్తాయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్
  115. కుబేరగాయత్రి: ఓం శంఖహస్తాయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్
  116. ఈశానగాయత్రి: ఓం శూలహస్తాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్
  117. ఆదిత్యగాయత్రి: ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
  118. చంద్రగాయత్రి: ఓం అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్
  119. కుజగాయత్రి: ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్
  120. బుధగాయత్రి: ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్
  121. గురుగాయత్రి: ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్
  122. శుక్రగాయత్రి: ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్
  123. శనిగాయత్రి: ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్
  124. రాహుగాయత్రి: ఓం శీర్షరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్
  125. కేతుగాయత్రి: ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్
  126. రాఘవేంద్రగాయత్రి: ఓం ప్రహ్లాదాయ విద్మహే వ్యాసరాజాయ ధీమహి తన్నో రాఘవేంద్ర ప్రచోదయాత్
  127. గురుగాయత్రి: ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ 


********************************

















Comments

Popular posts from this blog

పద్య కాదంబరి --- అష్టోత్తరశతం సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి

కవితలు