Posts

Showing posts from November, 2025

పద్య కాదంబరి --- అష్టోత్తరశతం సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి

Image
   ప్రార్థనా శ్లోకములు  వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం  ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః  జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః *************************************************** రచయిత్రి అభిభాష  అందరికీ నమస్కారం. 24 జులై 2025 నుంచి రోజూ ఓ పద్యం, దాని భావం కూడా నా పాఠకులకు రాసి షేర్ చేస్తున్నాను. చదువుతున్న అందరికీ కృతజ్ఞతలు. కొన్నాళ్ల క్రితం మా సువర్చల అత్తయ్య చెల్లెలు శ్రీమతి భారతి...