Posts

గాయత్రీ మంత్రములు Edited

గాయత్రీ మంత్రములు సవితాగాయత్రి: ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ సర్వగాయత్రి: ఓం సర్వ చైతన్య రూపం తాం ఆద్యం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ హంసగాయత్రి: ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్ గణేశగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ గణేశగాయత్రి: ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ రుద్రగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ శివగాయత్రి: ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ శివగాయత్రి: ఓం సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ దక్షిణామూర్తిగాయత్రి: ఓం తత్పురుషాయ విద్మహే విద్యావాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తిః ప్రచోదయాత్ దుర్గాగాయత్రి: ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ గౌరిగాయత్రి: ఓం గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్ గౌరిగాయత్రి: ఓం మహాదేవ్యైచ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్ బాలాగాయత్రి: ఓం త్రిపురాదేవీచ విద్మహే కామేశ్...

corrections in pages

  Gayathri Mantram  Corrections in Pages   1 29 and 30 11 103 and 104 21 131 and 132 2 32 and 33 12 109 and 110 22 133 and 134 3 38 and 39 13 112 and 113 23 136 and 137 4 41 and 42 14 114 and 115 24 138 and 139 5 45 and 46 15 116 and 117 25 140 and 141 6 70 and 71 16 118 and 119 26 142 and 143 7 93 and 94 17  120 and 121 27 144 and 145 8 95 and 96 18 123 and 124 28 146 and 147 9 99 and 100 19 126 and 127 29   10 101 and 102 ...

కవితలు

  దేవాదిదేవా శ్రీవాసుదేవా  భట్టిప్రోలు విజయలక్ష్మి 21. 12. 2025 హైదరాబాద్ దేవాదిదేవా శ్రీ వాసుదేవా దేవాదిదేవా  శ్రీవాసుదేవా    తోషములో సంతోషముతో  తోషములో సంతోషముతో  దీనులగాచీ దివ్యుల బ్రోచీ  పుడమిని శాంతిని నిండుగ నిలిపిన                దేవాదిదేవా శ్రీ వాసుదేవా ప్రహ్లాదు గాచీ ధ్రువు తార జేసీ  ప్రహ్లాదు గాచీ ధ్రువు తార జేసీ  బాలల పాలిటి భాసుడవై, ప్రభాసుడవై   బాలల మనమున బ్రహ్మము నింపిన            దేవాదిదేవా శ్రీ వాసుదేవా వస్త్రము నిచ్చీ వస్త్రము దోచీ  వస్త్రము నిచ్చీ వస్త్రము దోచీ  వస్త్రము లోనీ శాస్త్రము తెలిసీ  వస్త్రములో గల పరమార్థము తెలిపిన            దేవాదిదేవా శ్రీ వాసుదేవా            మీరాకు కంఠమున రాధకు హృదయమున  మీరాకు కంఠమున రాధకు హృదయమున  నటనము సలిపీ కేళిని చూపిన  నటనము సలిపీ కేళిని చూపిన                    దేవాదిద...

పద్య కాదంబరి --- అష్టోత్తరశతం సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి

Image
   ప్రార్థనా శ్లోకములు  వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం  ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః  జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః *************************************************** రచయిత్రి అభిభాష  అందరికీ నమస్కారం. 24 జులై 2025 నుంచి రోజూ ఓ పద్యం, దాని భావం కూడా నా పాఠకులకు రాసి షేర్ చేస్తున్నాను. చదువుతున్న అందరికీ కృతజ్ఞతలు. కొన్నాళ్ల క్రితం మా సువర్చల అత్తయ్య చెల్లెలు శ్రీమతి భారతి...